నలుపు తెలుపు జ్ఞాపకంలా

మనం. అమ్మానాన్నల నడిపి బిడ్డలం. “మనం చేసిందల్లా ఇలా మధ్యలో పుట్టడమేరా …” అనేవాడివే ..మాటి మాటికీ ! మరి, అర్ధంతరంగా అలా వదిలి వెళ్ళి పోవడమే! నేనడిగిన గులాబి కొమ్మలు , దగ్గరుండి చెలిగి పంపావే… అవి చిగురించనైనా లేదు. నువ్విలా దుఖఃంలా ఓ నలుపు తెలుపు జ్ఞాపకంలా మిగిలి పోవడమే ! *** అన్నయ్య కోటపాటి   సీతారామా రావు (జ. 15-5-1966) (మ. 5-8-2016) ప్రకటనలు