నలుపు తెలుపు జ్ఞాపకంలా

KSR 2

మనం.
అమ్మానాన్నల నడిపి బిడ్డలం.
“మనం చేసిందల్లా ఇలా మధ్యలో పుట్టడమేరా …”
అనేవాడివే ..మాటి మాటికీ !
మరి,
అర్ధంతరంగా అలా వదిలి వెళ్ళి పోవడమే!

నేనడిగిన గులాబి కొమ్మలు ,
దగ్గరుండి చెలిగి పంపావే…
అవి చిగురించనైనా లేదు.
నువ్విలా దుఖఃంలా
ఓ నలుపు తెలుపు జ్ఞాపకంలా మిగిలి పోవడమే !

***
అన్నయ్య

కోటపాటి   సీతారామా రావు

(జ. 15-5-1966) (మ. 5-8-2016)

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s