“మగ ..త “

“మీ ఫ్రెండా?” అన్న చిన్న ప్రశ్న ఎంత కుదిపేస్తుందో ఆఖరున.
తమ్ముడన్న అభిమానంతో మాత్రమే అనడంకాదు కానీ, మన వినోద్ ఎప్పుడూ ఇంతే! ఎంత సున్నితంగా పలకరిస్తాడో… అంతగా కదిలించేస్తాడు.
” మగత ” అంటే మత్తని అన్నారు .
“మ .. గత” అని రంగులద్ది, ” మనసు పొరలలో దాగిన గతం “, అని వత్తి చెప్పారు .
కానీ, నాకేమో ,
“మగ ..త “ గా అర్ధమయ్యింది.
శుభాకాంక్షలు, ధన్యవాదాలు తమ్ముడూ ! Vinod Anantoju !
మీ చిన్నసినిమా బృందానికి జేజేలు.

https://www.youtube.com/watch?v=jlWarYT75-U
Magatha – Short Film – By Vinod Anantoju – Varnam

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s