సాహితీ వ్యవసాయి కి జేజే !

1-dsc_0481

వారిని చూడగానే అప్పుడే పొలం పనికి వెళ్ళొచ్చిన సాధారణ రైతులా ఉంటారు.ఎటువంటి ఆర్భాటాలు, హంగులు రంగులు వారి జోలికి రావు కాక రావు. ఒక మామూలు రైతు లా సాగుతుంది వారి మాట.వ్యవహారం.
స్వతహాగా ఖంగుమనే వారి కంఠ ధ్వని.ఆలోచనల్లో ప్రసంగంలో స్పష్టత .లోతు.
రైతు కథల కవితల సమాహారం చేసిన ముచ్చట వీరిదే!
వీరే కదా తెలుగు పద్యాలను తెలుగు నాడి గుర్తెరిగి మరీ పరిచయం చేసింది… వీరే కదా సముద్రం అంతటి పుస్తక ప్రేమనూ ఎక్కడ పారేయనూ అని అమాయకం గా అడిగింది… వీరే కదా చివరి పిచ్చుక గురించి మొదటగా రాసింది .మనుషులు వొదులవుతున్నారు సుమా అని సున్నితంగా హెచ్చరించిదీ వీరే మరి!
అన్నీ తెలుసుకొన్నాక వచ్చింది కదా ఈ విశేష సంధర్భం !

కథ,కవిత,విమర్ష.. ముక్కారు పంటలు పండించే సాహితీ వ్యవసాయి కి సాహిత్య పురస్కారం.చాలా సంతోషం.
శుభాకాంక్షలు !
ప్రభవలో కథ 2013 ఆవిష్కరణ సంధర్భం గా ప్రసంగిస్తూ!

1-p1270585

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s