అమ్మ ఎవరికైనా అమ్మేగా !

Aunt

అమ్మ ఎవరికి మాత్రం అమ్మ కాకుండా పోతుందేమిటి?
అమ్మ!
అత్తమ్మ!
నాయనమ్మ
అమ్మమ్మ!
***
కంచికి పోతావా కృష్ణమ్మా…
మనవరాలు ఆటపట్టిస్తుంటే ,
మురిసిపోతూ పండిన నాయనమ్మ !
***
కొత్త మనవడిని
గుండెల్లో నింపుకొంటూ మురిపోతున్న
అమ్మమ్మ !
***
నీ స్వాభిమానం నీవు నిలబెట్టుకోమని ..
నిభాయించి నిలబడిన,
అత్తమ్మ!
***

కొత్త జంటను ఆశీర్వదిస్తూ..ఆనందిస్తూ..

Aunt 1

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s