“ఏనుగును చూసిన వాడు”

“ఏనుగును చూసిన వాడు” కథ చాలా హృద్యంగా ఉన్నది.
ఇప్పుడే ఆ కథ చదివిన ఆర్ధ్రత , ఇంకా నా కనురెప్పలని వదలనంటొంది.
పిల్లలల్లొని సహజ కుతూహలమూ, ప్రకృతి ప్రకోపమూ,అడవి.ప్రమాదపు అంచున మనుగడ.
ఇక, ఆఖరి వాక్యాలు ప్రభుత్వ మనస్తత్వాన్ని చాలా సరళంగా ,సహజంగా చెపుతూ, అసలు ఏనుగెవ్వరో చెప్పకనే చెప్పాయి !
అయినా, ప్రమాదాన్ని జరగనివ్వాలా? ప్రమాదాన్ని సూచించాలా?అదీ ,పిల్లల విషయంలో.ఆలోచిద్దాం !
రచయిత Palamanerbalaji Knపలమనేరు బాలాజి గారికి శుభాకాంక్షలు

http://epaper.navatelangana.com/1155955/Sopathi-Weekly/sunday-Book#

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s