నిర్ణయం లా…

యధాలాపంగా చిన్న సినిమాలు తిరగేస్తుంటే, అనుకోకుండా,
శివ సోమయాజి గారి చిన్న కథ పలకరించింది.”నిర్ణయం ”    లా.
“పసుప్పచ్చని అడవిదారిలో
రెండు దార్లు చీలేచోట ” సినిమా విరమించింది.
నాకు గుర్తున్నది. కథలో ప్రధాన పాత్ర చూపు ఆసుపత్రి దారి వైపు నిలవడం ముగియడం, ఆ ముగింపు బోలెడంత చర్చకు దారి తీయడం, మంచీచెడు, మానవకోణాలు,
ప్రాపంచిక దృక్పథాలు ..అవీ ఇవీ అన్నీ మాట్లాడుకొన్నాం. మళ్ళీ మాట్లాడుకోవచ్చు, ఈ సినిమా చూసాక!

నిజానికి, భూగోళానికి ఇవతల కూర్చుని , శివ గారి కథ చదవడంలో కొంత ఎడం ఉంటుందేమో కానీ, ఈ సినిమా లో ఆ ఎడాన్ని తగ్గించి, ఆది మధ్యంతాలను స్పష్టపరిచింది.
ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, మాటల కొమ్మ మంచు లక్ష్మి గారి నటన గురించి. నాకు ఎక్కడా ఆవిడ నటిసున్నట్లుగా తోచలేదు. ఆ పాత్ర నిజజీవితం లో ఓ వ్యక్తిగత చిత్రాన్ని చూస్తున్నట్లుగా తోచింది.

లక్ష్మి గారికి ,అభినందనలు.శివ గారు మరెన్నో మార్లు ఇలా తెరపై పలకరించాలని కోరుకుంటున్నా. సినిమా బృందానికి శుభాకాంక్షలు.

శ్రీను పండ్రాంకి గారికి జేజేలు.
ముగింపు కథకన్న ఒక క్షణం ముందే ముగించారుగా !

బావుంది. అలా నిర్ణయం ప్రేక్షకులకు వదలడం!

నిజమే కదండీ,ఎవరి నిర్ణయం వారే తీసుకోవాలి.
ఆ నిర్ణయానికి బాధ్యత కూడా తీసుకోవాలి!
ధన్యవాదాలు.

 

 

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s