అయ్యో చంద్రన్నా, 

VCR

అయ్యో చంద్రన్నా,
ఇంతలో ఎంత మాట వినవలసి వచ్చింది!
చెట్టుపై ఒదిగిన చిన్ని ఎర్రపిట్ట ప్రాణం వాయులీనం అయినదనీ!
వినీల జగతిలో లీనమైనదనీ!విశ్వాంబరమైనదనీ!

ఇది ఏమీ బాలేదు అన్నా, తనలో తాను బందీ అయిన ఈ మాయదారి ప్రపంచపు విడుదలకు మనం ఇంకా తాళంచెవుల వెతుకులాట పూర్తిచేయలేదు!
మీరొక పురాభావనగా మారిపోతారా?అలా అర్థాంతరంగా తరలి పోతారా ?

చిక్కుబడిన చీకటి దారుల్లో, మీరు విసిరివేసిన నల్లమిరియాల జాడలు ఎలా వెతుక్కోవడం! మాయాలాంతరు కూడా మసిబారిందే!

సమకాలీన తెలుగు సాహితీ ప్రపంచంలో ఒక ఉత్తమ శ్రేణి కథాకథన గళం ఇక వినబడదుగా.
కన్నీటి వీడ్కోలు…
Chandhra Sekhar Rao V garu..సగౌరవంగా.

 

 

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s