ఆగమాగం.. ఓ రైతన్న!

టివి జూసుడు బందు చేసి చానదినాలయ్యె గానీ,

అట్లట్ల నెట్లల్ల సుట్టుముడుతుంటే , ఈ అక్కాతమ్ముండ్లు నా కంట్లబడిరి.

అరరే, ఇన్ని దినాలు వీరి ముచ్చట ఎట్ల “బై పాస్ జేస్న” అని మస్తు బుగులయ్యింది.
అయ్యిందేమో అయ్యిందిలే అనుకుంట,ఇగ మీ ముంగటకు ఆ ముచ్చట తెస్తున్న.
నాకయితే, పాలమూర్ల తిన్న పాలబువ్వంతా గొంతులకొచ్చినట్లాయె! కండ్లల్ల నీరు తుంగభద్రాయే!

ఈ ఆలోచన చేసిన వారికి, రాసిన వారికి, నటించి జీవించిన వారికి జేజేలు.

ఆ ఆలోచనకు గల ప్రేరణను కూడా ప్రస్తావించడం వలన ఆ రచయిత, దర్శకుల పట్ల గౌరవం మరింత పెరిగింది. ఇది చూసాక, మన దారిలో ఓ అట్ట పట్టుకొన్న రైతన్న ఎదురుబడితే..ఎలా స్పందిస్తామో …ఏమి చేస్తామో…ఆలోచించి చూడండి.ఆ క్షణం పాటూ ఆలోచన కొరకే, వీరి తాపత్రయమంతా..సామాజిక ప్రయోగమంతా.
బిత్తిరి సత్తి కి సావిత్రికి …తీన్ మార్ !!!

 

” రైతుల వెతలంటే శీతచెర !”

 

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s