కథ చదువుతా వింటారా?

కథ చదువుతా వింటారా? ఒక కథ. కాసిన్ని కబుర్లు. అనుకొంటూనే , రోజులు దొర్లిపోయాయి. ఏదో ఒక రోజున మొదలుపెట్టాలని. అదుగో ఇదుగో అనుకొంటూ…అనుకొంటూ… నేను సైతం ! మీ సూచనలు , సలహాలతో పాటు ఎప్పటి లాగే మీఅభిమానం కోసం ఎదురుచూస్తోంది ,ఈ చిన్న ప్రయత్నం. ధన్యవాదాలు. చంద్ర లత ,తెలుగు కథ కథ : ఆరంభం రచన: చంద్రలత ప్రచురణ: వనిత మాసపత్రిక,మే ,1994. ప్రకటనలు

వాని శిరసు

తలకు తలను తాటిస్తూ గాలిలో మొలిచిన తొమ్మిది తలలనీ నిక్కించిన  మెడ మీద నిలిపిన వాని శిరసు తల్లి పేగు తెంపుతూ , కడుపారా నింపిన, అమృతభాంఢాన్ని, భద్రంగా బొడ్డుతాడుతో చుట్టలు చుట్టి, ఎంతగా విరగ బడ్డాడనీ…!   ఈ పాటికి… అందంగా రంగులద్ది, బుంగ మీసాలు దిద్దిన ఆ పది తలకాయలూ ఫెటిల్మని పేలి ఉంటాయి. వింతవింత శబ్దాలను చేస్తూ ముక్కలుముక్కలయ్యి చెల్లాచెదురుగా చీకటిశకలాలను వెదజల్లి ఉంటాయి. పండగెళ్ళిన కడపటి రోజుగా, ఇక ఆరిన బూడిదను… Read More వాని శిరసు