పిల్లలు చెపితే వినాలి !

పిల్లలతో కలిసి ఉండడం భలే సరదాగా ఉంటుంది. చాలా సంతోషంగా ఉంటుంది. మరెంతో సంబరం గా ఉంటుంది. పిల్లలతో కలిసి ఆడే ఆట,పాడే పాట,మాట్లాడే మాట… అన్నీ… అన్నీ…ఎంతో హుషారుగా ఉంటాయి. చిన్ని పోట్లాట,అప్పుడప్పుడు కుసింత అలక ,మరికొంత బతిమిలాట …అన్నీ తమాషాగానే ఉంటాయి. పిల్లలంటే..సంతోషం. కానీ,ఈ మధ్య పిల్లలు ఎదుగుతున్నారంటే, ఎంతో కొంత, భయం వేస్తోన్న మాట నిజం. ఈ నేపథ్యం లో, మనం పిల్లలు చెపితే వినాలి! ఎందుకు ఏమిటీ ఎప్పుడు..ఈ ప్రశ్నలన్నిటినీ వేసుకొంటూ,… Read More పిల్లలు చెపితే వినాలి !

బుజ్జి గాడి బొమ్మ

ఇది సెలవుల కాలం. పిల్లలకు కానుకలు బహూకరించే కాలం. పిల్లలకు ఎలాంటి కానుకలు కొనాలి? బొమ్మలు. కదా? ఎలాంటి బొమ్మ ఇస్తే, ఏమవుతుందో …? ఆనాటి సంపాదకులు , ఈ నాటి భీభత్స ప్రధాన ప్రదర్షన లకు రచనలు చేసిన రచయితలకు ఏమి సూచనలు ఇచ్చేవారో… ! బుజ్జి బాబు. కొయ్య బొమ్మ. బుజ్జి గాడి బొమ్మ. కథ చదువుతా ,వింటారా? ధన్యవాదాలు. https://www.youtube.com/watch?v=wzTL0uWvCog

గుక్కెడు నీళ్ళు.గుప్పెడు ఖర్జూరాలు.

    తెలుగు నాట నాట్లేసి,కలుపు తీసి, కోతలు కోసి,నూర్పిళ్ళు చేసినా , పాడిపనులు పాచి పనులు చేసినా, పట్టుకొచ్చిన చేపారొయ్యల్ని బుట్టల్లో పెట్టి, ఇంటింటీకీ తిప్పి అమ్మినా,  మగ్గం మీద నేస్తోన్న చీరకు నూలు కండేలు వడికినా, రంగులద్ది, బూటాలు కుట్టి,జరీలు పేనినా, వంట చేసినా పిల్లలను పెంచినా,పాఠాలు చెప్పినా, వైద్యం చేసినా, పురుళ్ళు పోసినా, ప్రాణాలు నిలిపినా ,  వాళ్లందరూ అప్పటికీ ఇప్పటికీ , ఆడవారే. ఉరుకులు పరుగులు పెట్టి ,నిలువు కాళ్ళ మీద… Read More గుక్కెడు నీళ్ళు.గుప్పెడు ఖర్జూరాలు.