నవలారచన : స్త్రీలు

  ( “సాహితీ సృజనలో స్త్రీలు సదస్సు“, విజయవాడ బుక్ ఎక్షిబిషన్ ,3-1-2018 , ప్రసంగ పాఠం.       ఛినుకు మాసపత్రిక ఫిబ్రవరి ,2018 సంచికలో ప్రచురితము. ) *** ”       నేనెంత స్వేచ్ఛగా ఉన్నానో, ఎంత అద్భుతంగా ఉన్నదో ఈ స్వేచ్ఛ!          నేను మూడు చిన్న చిన్న విషయాలనుంచి స్వేచ్చను పొందాను.          రోలు నుంచి.రోకలి నుంచి. నా వంకర ప్రభువు నుంచి.           నేను పునర్జన్మ నుంచి ,మరణం నుంచి… Read More నవలారచన : స్త్రీలు

విపులాచ తరగతి…! పిల్లలు నేర్పిన పాఠాలు# 3

ఒకే పాఠం వింటారు.ఒకే పరీక్ష రాస్తారు.కానీ, ఫలితాలు మాత్రం వేరు వేరు. సరిగ్గా అలాంటప్పుడే,ఒక వైరాగ్యం వస్తుంది. పాఠాలు చెపుతాం అందరికీ.ఫలితాలు మాత్రం కొందరికే! అలా ఎందుకు అని. విపులాచ తరగతి… మరిన్ని పిల్లల తరగతి కబుర్లు.ప్రభవ నుంచి.

స్పెసిమన్ * కథ చదువుతా,వింటారా? # 4

నిజం చెప్పాలంటే, నేను పెద్దగా ఆలోచించలేదు. పెద్దగా ఆలోచించకుండా రాయడమే ఈ కథ కు మూలం.ఇంతకీ, ఈ కథలో చెప్పాలనుకొన్నది ఏమిటి? ఒక మానవ సంబంధం . మానవ సంబంధాలంటే , కేవలం మనిషికీ మనిషికీ మధ్యనే ఉంటాయా?

నేను పెద్దయ్యాక ..!

నేను పెద్దయ్యాక ..! మీరు పెద్దయ్యాక ఏమి అవుదామనుకొంటున్నారు? మన పిల్లలు పెద్దయ్యాక ఏమి అవ్వాలనుకొంటున్నారు?మరి, పెద్దయ్యాక అమ్మానాన్నలు ఏమి అనుకొంటున్నారు? నేను పెద్దయ్యాక ఏం అవుదామనుకొంటున్నానంటే….! పెద్దయ్యాక !      పెద్దయ్యాక !!    పెద్దయ్యాక !!!

చెలీ సెలవ్…! సెలవ్ సెలవ్ !

 ఇక మనం మేలు కోవాలి      ఇక మనం తెలుసుకోవాలి  ఇక మనం మనకళ్ళు తెరిచిచూడాలి  ఇప్పుడే… ఇప్పుడే ఇప్పుడే !  మనం మేలైన రేపటిని నిర్మించుకోవాలి  ఆ పనిని మనం ఇప్పుడే మొదలుపెట్టాలి ఇప్పుడే… ఇప్పుడే ఇప్పుడే !      (14.12.17  తెలుగు సేత, చంద్రలత) “ Do it now…now now…!” అంటూ,బెల్జియం కు చెందిన 60 మంది ఫ్లెమిష్ కళాకారులు చిత్రించిన ఈ పాటతో ,సుమారు 180 దేశాలలో లక్షలాది మంది కళాకారులు ,పర్యావరణవాదులు, ప్రకృతి… Read More చెలీ సెలవ్…! సెలవ్ సెలవ్ !