చూడలా గులాబిలా!

చూడలా గులాబిలా! ***  చంద్రలత  ***   6-2-2018 లా వి యెనా రోజా ! ఎడిత్ పియెఫ్  ( La Vie en Rose *  Edith Piaf) *** బురదగుంటలో వేళ్ళూనుకొన్నప్పటికీ, తామరలా వికసించమంటాడు గౌతమ బుద్ధుడు. ముళ్ళకంపపై మొగ్గతొడిగినా, గులాబీలా జీవితాన్ని చూడమంటొంది ఎడిత్ పియెఫ్. అలాగని, ఎడిత్ పియెఫ్ తాత్వికురాలో దార్షనికురాలో కాదు. ఒక గాయని.తన పాటలు తానే రాసుకొని ,తనే స్వరపరుచుకొని పాడగలిగిన జనరంజక గాయని.ఫ్రెంచ్ దేశీయుల గుండెల్లో ప్రతిధ్వనించే  ఫ్రాన్స్… Read More చూడలా గులాబిలా!

ఉనికి కోసం

ఆవర్జా మనం, తెలుగు వాళ్ళం, చాలా మర్యాదస్తులం. కొన్ని విషయాలు మన లోనే దాచుకోవాలనుకొంటాం. కొన్ని మాటలు మన పెదవి దాటకూడదు అనుకొంటాం. అది మన మాటమన్నన, మంచీమర్యాద,సభ్యత సంస్కారం అనుకొంటాం. అలా, గుట్టుగా ఉంచే ఒక విషయాన్ని గురించి మాట్లాదేదే,ఇప్పుడు నేను చదవ బోయే ‘ఆవర్జా” కథ. ఉదరపోషణార్థం ఉద్యోగం. ఉనికి కోసం కూడా ఉద్యోగమే. ఉద్యోగం లేక పోతే ,ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యే తరం మనది. ఉద్యోగులు అంటే కేవలం గదిగోడల మధ్య పనిచేసేవాళ్ళే… Read More ఉనికి కోసం