ఉనికి కోసం

ఆవర్జా

మనం, తెలుగు వాళ్ళం, చాలా మర్యాదస్తులం.

కొన్ని విషయాలు మన లోనే దాచుకోవాలనుకొంటాం. కొన్ని మాటలు మన పెదవి దాటకూడదు అనుకొంటాం.

అది మన మాటమన్నన, మంచీమర్యాద,సభ్యత సంస్కారం అనుకొంటాం. అలా, గుట్టుగా ఉంచే ఒక విషయాన్ని గురించి మాట్లాదేదే,ఇప్పుడు నేను చదవ బోయే ‘ఆవర్జా” కథ.

ఉదరపోషణార్థం ఉద్యోగం. ఉనికి కోసం కూడా ఉద్యోగమే.

ఉద్యోగం లేక పోతే ,ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యే తరం మనది.

ఉద్యోగులు అంటే కేవలం గదిగోడల మధ్య పనిచేసేవాళ్ళే కాదు.పొలాల్లో ,తీరాల్లో, సంతల్లో, ఇంటిలో వీధుల్లో,

ఎక్క డై నా పనిచేసే వాళ్ళు.  అందరికీ ఈ అవసరాలన్నీ ఉంటాయి.కాలేజీ విద్యార్థులు,బడిపిల్లలకు కూడా అవే అవసరాలు.

ఇది బలమూ కాదు బలహీనత కాదు.ఒక శరీరధర్మం. అంతే.

ఈ “ఆవర్జా”కథ ,ఈ విషయాలన్నటినీ ఆలోచించే,  ఒక చిన్న సంధర్భాన్ని కల్పిస్తుందని అనుకొంటున్నాను.

మనం తెలుగు వాళ్ళం. అన్ని విషయాలను అందరం మాట్లాడుకో గలం! కదండీ?

ఇక, కథను చదువుతాను,వింటారా?    కథ ఫేరు “ఆవర్జా”. ఇండియాటుడే లో, 2002 లో, అచ్చయ్యింది.

కథ చదువుతా,వింటారా? ఒక కథ.కాసిన్ని కబుర్లు.

Story Reading # 5 by Telugu Writer, Chandra Latha

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s