కథ చదువుతా, వింటారా? # 8.అక్కడ పూసిన పువ్వు

తల్లివేరు ఏ నేలలో? * ‘ఇవన్నీ ఎక్కడి మట్టిలో పుట్టాయి? ఎక్కడ నీటిలో తడిచాయి? ఎక్కడ గాలి నింపుకొన్నాయి? ఇక్కడ పూసిన పూలు ఎక్కడి విత్తులవి ? ఇక్కడ చిగుర్చిన చెట్లు ఎక్కడి వేళ్ళవి? ఇక్కడ విస్తరించిన శాఖోపశాఖల తల్లివేరు ఏ నేలలో పాతుకు పోయి ఉంది?’ విశాలి కళ్ళు విప్పార్చి చూసింది. కథ చదువుతాను , వింటారా? # అక్కడ పూసిన పువ్వు   ప్రకటనలు

కథ చదువుతా,వింటారా? #7 @ అమ్మమ్మ

అమ్మమ్మ అంటేనే ఒక కమ్మని జ్ఞాపకం. ఈ కథ విన్నాక మీ అమ్మమ్మ ,మీ పిల్లల అమ్మమ్మ మీకు జ్ఞాపకం వస్తే , ఆ జ్ఞాపకాలను మాతో పంచుకోండి.తప్పకుండా.@ అమ్మమ్మ