కథ చదువుతా, వింటారా? # 9.చోటు

ఎక్కడెక్కడని? ఊపిరి కరువయిన పాప కోసం కొంచెం చోటు కావాలి. ఎడతెరపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. మూడు రోజుల నుండీ పట్టీన ముసురు వదలనంటోంది. ఎక్కడని వెతకడం? ఎక్కడెక్కడని, ఎందాకని వెతకడం? # చోటు కథ చదువుతాను, వింటారా? ప్రకటనలు