ఇలా మొదలయిందండీ!

“నువ్వు నిజం చెపుతున్నావా? అబద్దమా?”

“నేను కథ చెపుతున్నాను.”

To Tell a Tale

*

సరిగ్గా ఇలా మొదలయిందండీ, అయిదు భాషాతీత నవలాకథనాల కథనశాస్త్ర అధ్యయనం.

కథన శాస్త్రం,Narratology,పదేళ్ళ క్రితం చదవడం మొదలుపెట్టినపుడు,

ప్రజ్ఞాశాస్త్రంలో (Cognitive Sciences) సరికొత్తగా చేర్చబడింది. ఆ మాటకొస్తే, ప్రజ్ఞాశాస్త్రమే సరికొత్తది.

ఇన్నేళ్ళయినా,  కథనశాస్త్రం ఇంకా ప్రాచుర్యంలోకి వచ్చినట్టు కనపడడం లేదు. ఎప్పుడు Narratology అని  టైప్ చేసినా, పదాన్ని సరిచేసుకోమంటూ ,ఆ పదం కింద ఒక ఎర్రగీత ప్రత్యక్షం అవుతోంది.

కొత్తపుంతలు తొక్కినప్పుడు, శీర్షికతో సహా కొత్తపదాలు వెతుక్కోవాలిగా!

అందుకే, బోలెడంత ధైర్యం చేసి ఈ చిన్ని అడుగు!

 

 

 

To Tell a Tale Title

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s