ఎక్కడి పిల్లలు అక్కడే… గప్ చుప్ … !

అప్పుడే పుష్కర కాలం దాటిపోయింది. కాలం తో మారిందల్లా… అరచేతుల్లోకి స్మార్ట్ ఫోన్లు పబ్జీలు రావడమే!

అంతకు మించి, పిల్లలు మారరు.పెద్దలు మారరు.వేసంకాలం సెలవలూ మారవు. బళ్ళు తెరవడమూ మారదు !

పిల్లలు బడుల్లోకి మాయమవ్వడమూ మారదు!

అంతే కదండీ!?!

మడత పేజీ

హమ్మయ్య…!బళ్ళుతెరిచేశారు.. మా నందూ గాడినిబడికిపంపిహాయిగాఊపిరిపీల్చుకొంటున్నా…!”

సిరిసోమవారంఉదయాన్నేచిట్టిసందేశంపంపింది.

ఎండాకాలంసెలవలుఅంటారేకానీ, ఎండలుతగ్గనేలేదు..బడులుతెరిచేశారు.

వానలకోసంబడులుఆగుతాయా?

మాటకుమాటేచెప్పుకోవాలి..!

సిరి అంతలాబేజారెత్తిందంటేఎత్తదూమరి!

వాళ్ళబ్బాయి ,నందూ,రెణ్ణెళ్ళూటివి…తప్పితేప్లేస్టేషన్ ..లేదూవీడియోకళ్ళుపత్తికాయలయిపోయాయనిసిరి ఫిర్యాదు..

“ అవినీవుకొనితెచ్చుకొన్నవేతల్లీ.. అందామన్నా .. నలుగురితోపాటునారాయణచందమేగాని ,సిరినిమాత్రంఏంఅనగలం ? అందులోనూ , సిరివాళ్ళాయనసిరికింజెప్పడు .మర్కెట్లోనికొత్తవస్తువులన్నీకొనిఇంట్లోపడేస్తుంటాడు.ఇప్పుడంటేఆర్ధికసంక్షోభంబెంబేలెత్తికాస్తాఆగాడుకాని.

సిరిఏమిచేయగలదనిపించిందివైపు.

నిజమే ,పిల్లలన్నాక టివి చూడకుండా , వీడియోగేంలు ,ప్లేస్టేషన్లుఆడకుండాఎట్లా, ఇప్పుడుఆడకపోతేమరెప్పుడుఆడతారుఅనిమరోవైపు.

కానివేసవిఅంతాఆటపాటల్లోఅమ్మమ్మగారింట్లోనోమామిడితోటల్లోనో ..తాటితోపుల్లోనోపిల్లలు

అసలు టపాను చూడండి 532 more words

ప్రకటనలు

One thought on “ఎక్కడి పిల్లలు అక్కడే… గప్ చుప్ … !

  1. అవును మేడమ్..మా పండుగాడు ఈ రోజు స్కూల్‌కు వెళుతుంటే..ఒక పక్క హమ్మయ్య రెండునెలల గోల తప్పిందని ఒక వైపు హ్యాపీ అనుకున్నా..వాడి అందమైన బాల్యం..మళ్లీ ఓ ఏడాది పాటు స్కూల్లో బందీ అవుతుందని బాధ వేసింది..ఇక నుంచి హోంవర్క్‌‌లు, ప్రాజెక్టు వర్క్‌లు, అసైన్‌మెంట్లు, యూనిట్ టెస్టులు, సెమిస్టర్లు అంటూ చిన్న వయసులోనే వారిపై పెనుభారం మోపుతుందని అనిపిస్తుంది. అసలు వయసుకు మించి సిలబస్‌లు ఉంటున్నాయి..5 వ తరగతి సిలబస్ చూస్తేనే నాకు బైర్లు కమ్మాయి..వాటన్నింటిని బట్టీ పట్టించే కార్యక్రమం ఈ ఏడాదంతా నడుస్తుంది..సరిగా చదవకపోతే పనిష్‌మెంట్లు, పేరెంట్స్ మీటింగ్‌లో చివాట్లు, ఇంటికి వచ్చాక మన తిట్లు పాపం పిల్లలను మనమే హింసిస్తున్నామా..అని ఒక్కోసారి అనిపిస్తుంది..కాకపోతే కాలంతో పాటు , నలుగురితో పాటు నడవాలనే తాపత్రయంలో పిల్లలను బాదపెట్టడం చూస్తుంటే ఒక్కోసారి మనసులో కలుక్కుమంటుంది..అయినా ఏం చేయలేని పరిస్థితి..

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s