చంద్ర లత

నా అక్షరమే నా పరిచయం. అంతకు మించి ఏమీ లేదు. ఏముంటుందనీ…? అయినా, ఒక్క క్షణం..!

REC KIDS

 పసితనాన్ని  పచ్చదనాన్ని వెతుకుతూ … ఎప్పుడైనా రాస్తూ ..ఉంటాను.

వర్ధని (1996)రేగడి విత్తులు(1997) దృశ్యాదృశ్యం (2003) “వాళ్ళు ..వీళ్ళు ..పారిజాతాలు ” నవలలు,

నేనూ నాన్ననవుతా(1996),ఇదం శరీరం(2004),వివర్ణం(2007) కథాసంపుటాలు.

పిల్లలతో చేసిన చిన్న సృజనాత్మక ప్రయత్నాలకు రూపాలు.. విరిగిన అల(2005),పిల్లన గ్రోవి(2006),పట్టుపువ్వులు(2006) ప్రియమైన అమ్మా నాన్నా!(2006).

సస్యపథం, తెలుగు వ్యవసాయ శాస్త్రజ్ఞుల జీవన పదం(2009),” చేపలెగరా వచ్చు..!!!”(2009),”ఇతనాల కడవకు ఈబూది బొట్లు…! ” (2010), “వచ్చే దారెటు”(2010)”మడత పేజీ” (2010)…మరి కొన్ని పుస్తకాలు.

వీటన్నిటికన్నా ముందుగా చేసిన చిన్న ప్రయత్నం నార్ల వారి పురాణ వైరాగ్యం పూరణ(1994).

చదవడం అంటే చాలా ఇష్టం. నలుగురితోనూ నేను చదివిన మంచి పుస్తకాలు చదివించాలని గొప్ప తాపత్రయం. అలా ప్రభవించిన ఆలోచన..”ప్రభవ”.

పిల్లలతో కథాకాలక్షేపం లా మొదలయ్యి, ప్రభవ తొలి బడిగా రూపొందింది.

ప్రభవ ,మన పిల్లల తొలిబడి ..బుడి బుడి చదువుల ఒరవడి..ఆటల పాటల పసిఒడి. Prabhava School

కొన్ని పుస్తకాలను మీరు ఇప్పుడు ఇక్కడ చదవొచ్చు.

I.    AVKF Book Link Chandra Latha

II.   Kinige Chandra Latha

ప్రకటనలు

2 thoughts on “చంద్ర లత

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s