రేగడి నీడల్ల

రేగడి నీడల్ల పొత్తం వెలువరింత వేడుక .నాణ్ డు :శనివారం తావు :ఉడుముల పేట.సామలు శ్రీమతి చెన్నా కల్యాణి , మార్టూరి పద్మావతి గార్లు ఒక మామిడి మొక్క నాటి , మనవరాలు మార్టూరి సంజనా పద్మం రాసిన పుస్తకాన్ని విడుదల చేసారు. సంతోషంలో అబ్బా అమ్మ , సంజనలో సృజనశీలత ను గుర్తించి నాలుగేళ్ళ కిందటే “Creative Thinker ” అని అవార్డ్ ఇచ్చి ప్రోత్సహిస్తూ ,సంజన పక్కన నిలబడ్డ బడి పంతులమ్మ ,తెలుగు అక్షరాలని చిన్నారి సంజన చేతిలో పెట్టి, గుంభనం గా… Read More రేగడి నీడల్ల

చినుకులా రాలి

మా పిల్లలకు నచ్చినవీ…మా పిల్లలు మెచ్చినవీ…కొన్ని వాన చినుకులు!అన్నట్లు ,కొన్ని రచనలు స్వయంగా వారు చేసినవే ! బుడుగో బుడుగో http://prabhavabooks.blogspot.in/2013/11/blog-post_17.html అప్పుడు వచ్చే వర్షం http://prabhavabooks.blogspot.in/2013/10/blog-post_25.html వర్షమై రావమ్మ http://prabhavabooks.blogspot.in/2013/10/blog-post_22.html వర్షాలమ్మా వర్షాలు http://prabhavabooks.blogspot.in/2013/10/blog-post_19.html వర్షపు చినుకా! http://prabhavabooks.blogspot.in/2013/10/blog-post_17.html All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

ఉగాది మొదలయినట్టే…నా !

నిన్నో మొన్నో ఓ పత్రికామిత్రులు ఫోన్ చేసి,అదాటున అడిగారు కదా..ఒకటో రెండో అరో కొరో ఉగాది కవితలు  రాసేద్దురూ గబగబ అని!అలాంటి ప్రమోదకరమగు పనులు ,నేను చేయలేనుస్మీ! అంచేత, వెన్నెల రాసిన ఈ కవితను మీ కోసం .తన తరుపునా నా తరుపునా! ఉగాది శుభాకాంక్షలతో ! మరికొన్ని పిల్లల కవితలు …http://prabhavabooks.blogspot.in/ ఉగాది మొదలయినట్టే…నా !*వెన్నెల , 9వ తరగతి, రిషీ వ్యాలీ పాఠశాల *** ఉగాది వచ్చింది కాని, నా ఉగాది ఇంకా మొదలవలేదు మా నాన్న నాకు… Read More ఉగాది మొదలయినట్టే…నా !