విపులాచ తరగతి…! పిల్లలు నేర్పిన పాఠాలు# 3

ఒకే పాఠం వింటారు.ఒకే పరీక్ష రాస్తారు.కానీ, ఫలితాలు మాత్రం వేరు వేరు. సరిగ్గా అలాంటప్పుడే,ఒక వైరాగ్యం వస్తుంది. పాఠాలు చెపుతాం అందరికీ.ఫలితాలు మాత్రం కొందరికే! అలా ఎందుకు అని. విపులాచ తరగతి… మరిన్ని పిల్లల తరగతి కబుర్లు.ప్రభవ నుంచి. ప్రకటనలు

నేను పెద్దయ్యాక ..!

నేను పెద్దయ్యాక ..! మీరు పెద్దయ్యాక ఏమి అవుదామనుకొంటున్నారు? మన పిల్లలు పెద్దయ్యాక ఏమి అవ్వాలనుకొంటున్నారు?మరి, పెద్దయ్యాక అమ్మానాన్నలు ఏమి అనుకొంటున్నారు? నేను పెద్దయ్యాక ఏం అవుదామనుకొంటున్నానంటే….! పెద్దయ్యాక !      పెద్దయ్యాక !!    పెద్దయ్యాక !!!

పిల్లలు చెపితే వినాలి !

పిల్లలతో కలిసి ఉండడం భలే సరదాగా ఉంటుంది. చాలా సంతోషంగా ఉంటుంది. మరెంతో సంబరం గా ఉంటుంది. పిల్లలతో కలిసి ఆడే ఆట,పాడే పాట,మాట్లాడే మాట… అన్నీ… అన్నీ…ఎంతో హుషారుగా ఉంటాయి. చిన్ని పోట్లాట,అప్పుడప్పుడు కుసింత అలక ,మరికొంత బతిమిలాట …అన్నీ తమాషాగానే ఉంటాయి. పిల్లలంటే..సంతోషం. కానీ,ఈ మధ్య పిల్లలు ఎదుగుతున్నారంటే, ఎంతో కొంత, భయం వేస్తోన్న మాట నిజం. ఈ నేపథ్యం లో, మనం పిల్లలు చెపితే వినాలి! ఎందుకు ఏమిటీ ఎప్పుడు..ఈ ప్రశ్నలన్నిటినీ వేసుకొంటూ,… Read More పిల్లలు చెపితే వినాలి !