My name is….

అబ్బే ,ఈ పిల్లాడికి చదువబ్బలేదు.

బడి వదిలేశాడు.

బతుకుతెరువు కోసం పదాల మెట్లెక్కాడు.అయితే ఏం ?

నాలుగువందల ఏళ్ళ క్రితం , కాలం లో కలిసినా, అక్షరం ఉన్నంత కాలం ఊపిరి పీలుస్తూనే ఉంటాడు. 

మరి, మన పిల్లాడికి తక్కువ మార్కులని ఎందుకు వీపు చిట్ల గొడుతున్నాము? ఎందుకలా ఉరికొయ్యలకు వేలాడ నిస్తున్నాము?మన కష్టార్జితాన్ని పెట్టుబడి పెట్టినట్టు భావిస్తున్నాము ? మనం కోరినన్ని మార్కులు వాళ్ళు తెచ్చి ఇవ్వకపోతే ,మనను మోసం చేసినట్టు అనుకొంటున్నాము ?

ఏమో, ఆ బడి చదువబ్బని పిల్లల్లో ,ఏ షేక్ స్పియర్ దాగున్నాడో !
తను జీవించి , మనల్ని జీవింపచేస్తారో !
ముందు వారికి బతకనిద్దాం !
మీ కోసం. షేక్ స్పియర్ జ్ఞాపకం గా…”My name is Shakespeare!”

1 thoughts on “My name is….

  1. నిజమే.లక్ష్మీకాంతమోహన్ గుంటూరు జిల్లా వెల్లటూరులో జన్మించారు.ఆరవ తరగతి,ఏడవ తరగతి చదివారు.తెలుగులో చిరస్థాయిగ నిలచే సాహిత్యం సృజన చేసారు.విశేషమేమంటే షేక్స్పియర్ నాటకాలపై ప్రపంచ ప్రసిద్ధమైన విమర్శనాత్మక సాహిత్యం రచయితగా మన్ననలు పొందారు.

    మెచ్చుకోండి

వ్యాఖ్యానించండి